హైదరాబాద్, జూన్ 21,2021: గత నెలలో భారతదేశంలోని జంతుప్రదర్శనశాల జంతువులలో కోవిడ్-19 నివేదించబడింది. సీఎస్ఐఆర్-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) హైదరాబాద్ కు చెందిన లాబొరేటరీ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసిస్ (లాకోన్స్) కరోనా వైరస్ సంక్రమణ కోసం జంతువుల నమూనాలను పరీక్షించడానికి నియమించబడిన నాలుగు కేంద్రాలలో ఒకటి. సెంట్రల్ జూ అథారిటీ మరియు పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మద్దతుతో, బందీ జంతువులలో కోవిడ్-19 పరిశోధనపై… Continue reading జంతుప్రదర్శనశాలలో కోవిడ్-19 పరీక్షల కోసం మార్గదర్శకాలను విడుదల చేసిన లాకోన్స్-సిసిఎంబి