మా శాస్త్రవేత్తలను కలవండి
మన శాస్త్రవేత్తలు జీవశాస్త్రంలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నారు – బయోమోలిక్యూల్స్ యొక్క అణుస్థాయి నిర్మాణ వివరాల నుండి వాటి పనితీరుకు, జీవకణాలు, జీవులు మరియు జనసంఖ్యలు ఎలా పనిచేస్తాయో నుండి ఎకోసిస్టమ్స్ ఎలా అభివృద్ధి చెందతాయో వరకు.
క్యాంపస్ జీవితం
మా క్యాంపస్ జీవంతంగా ఉంది – ఇది విజ్ఞానం, అవగాహన కార్యక్రమాలు మరియు కళలతో పరిపూర్ణమై ఉంది, ఒక విశిష్టమైన పరిసరంలో అద్భుతమైన ప్రజల బృందంతో కలిసి అభివృద్ధి చెందుతోంది. ఓసారి చూసేయండి!
వర్క్‌షాప్ & ఈవెంట్స్