CCMB

సియస్ఐఆర్ - కణ మరియు అణు జీవవిజ్ఞాన కేంద్రం

ది ఇన్నోవేషన్ ఇంజిన్ ఆఫ్ ఇండియా

×
Advance-microscopy

Research Facilities

సీసీఎంబీ సరికొత్త టూల్‌

CCMB Research project: 40 నిమిషాల్లోనే మానవ జన్యు సమాచారం.. సీసీఎంబీ సరికొత్త టూల్‌
ఒక్కో వ్యక్తి పూర్తి జన్యుక్రమాన్ని ఇకపై 40 నిమిషాల్లో తెలుసుకోవచ్చు. అందుకు సంబంధించిన సరికొత్త టూల్‌ను సీసీఎంబీ(CCMB Research project) అభివృద్ధి చేసింది. ప్రస్తుతం జరుగుతున్న హ్యూమన్‌ జీనోమ్‌ పరిశోధనలు మరింత వేగం పుంజుకునేందుకు తాజా ఆవిష్కరణ దోహదం చేస్తుందని సీసీఎంబీ పరిశోధకులు వెల్లడించారు.

Image
ఎ ఎస్ లవన్
మానవ జన్యువులను ఇకపై 30 సెకన్లలో విశ్లేషించవచ్చు

ఒక్కో వ్యక్తి పూర్తి జన్యుక్రమాన్ని 40 నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఈ మేరకు సరికొత్త టూల్‌(Software for genetics)ను సీసీఎంబీ(CCMB Research project) పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రతి ఒక్కరి డీఎన్‌ఏలో 99 శాతం జన్యువులు ఒకేలా ఉంటాయి. ఒక్క శాతమే వేర్వేరుగా ఉంటాయి. ఇవే మనిషిని ప్రత్యేకంగా నిలబెడతాయి. మన శరీరంలో ప్రతి కణంలోని మధ్యభాగంలో మెలికలు తిరిగిన నిచ్చెన ఆకారంలో డీఎన్‌ఏ(DNA) ఉంటుంది.

Image
అలియా బేగం
మానవ జీనోమ్‌ పెద్దది కావడంతో వీటిని కంప్యూటర్‌పై విశ్లేషించినా తీవ్ర జాప్యం జరుగుతోంది

ఈ నేపథ్యంలో సీసీఎంబీలోని జన్యు పరిశోధకులు అక్షయ్‌కుమార్‌ అవ్వారు, రాకేశ్‌ మిశ్ర, దివ్యతేజ్‌ సౌపతి.. సాధారణ అంకగణితం ఆధారంగా ‘డీడీఎస్‌ఎస్‌ఎస్‌ఆర్‌’ టూల్‌ను అభివృద్ధి(CCMB Research project)) చేశారు. దీని సాయంతో పునరావృతమయ్యే కాంబినేషన్లను ఇట్టే గుర్తించవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న హ్యూమన్‌ జీనోమ్‌ పరిశోధనలు మరింత వేగం పుంజుకునేందుకు తాజా ఆవిష్కరణ దోహదం చేస్తుందని సీసీఎంబీ పరిశోధకులు వెల్లడించారు. తాజాగా ఈ పరిశోధన ‘బయో-ఆర్కైవ్‌’లో ప్రచురితమైంది.

Equipments

ఉభయచరాల మనుగడను గుర్తించే సరికొత్త విధానాన్ని కనుగొన్న సీసీఎంబీ

ఉభయచరాల మనుగడను గుర్తించే సరికొత్త విధానాన్ని కనుగొన్న సీసీఎంబీ

సీసీఎంబీలో కిట్ల ధ్రువీకరణ: ఐసీఎంఆర్‌ గుర్తింపు

ఫుడ్‌ సేఫ్టీ విభాగం అధికారులు హబ్సీగూడ సీసీఎంబీలో తనిఖీలు చేపట్టగా, వంటగదిలో అపరిశుభ్రమైన వాతావరణాన్ని గుర్తించారు. బొద్దింకలు, స్టోర్‌ రూంలో ఎలుకలు, వస్తువుల నిల్వ ప్రదేశంలో ఎలుకల మలం ఉన్నట్లు తేల్చారు. కిచెన్‌ ఫ్లోర్‌లో పాచి, పగిలిన పలకలు, రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచిన ఆహార ప్యాకెట్లకు లేబుళ్లు లేనట్లు గుర్తించారు.

అపరిశుభ్రమైన వాతావరణాన్ని గుర్తించారు

ఫుడ్‌ సేఫ్టీ విభాగం అధికారులు హబ్సీగూడ సీసీఎంబీలో తనిఖీలు చేపట్టగా, వంటగదిలో అపరిశుభ్రమైన వాతావరణాన్ని గుర్తించారు. బొద్దింకలు, స్టోర్‌ రూంలో ఎలుకలు, వస్తువుల నిల్వ ప్రదేశంలో ఎలుకల మలం ఉన్నట్లు తేల్చారు. కిచెన్‌ ఫ్లోర్‌లో పాచి, పగిలిన పలకలు, రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచిన ఆహార ప్యాకెట్లకు లేబుళ్లు లేనట్లు గుర్తించారు.

ఆహార ప్యాకెట్లకు లేబుళ్లు లేనట్లు గుర్తించారు

ఫుడ్‌ సేఫ్టీ విభాగం అధికారులు హబ్సీగూడ సీసీఎంబీలో తనిఖీలు చేపట్టగా, వంటగదిలో అపరిశుభ్రమైన వాతావరణాన్ని గుర్తించారు. బొద్దింకలు, స్టోర్‌ రూంలో ఎలుకలు, వస్తువుల నిల్వ ప్రదేశంలో ఎలుకల మలం ఉన్నట్లు తేల్చారు. కిచెన్‌ ఫ్లోర్‌లో పాచి, పగిలిన పలకలు, రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచిన ఆహార ప్యాకెట్లకు లేబుళ్లు లేనట్లు గుర్తించారు.

No safety button available

హెయిర్‌ క్యాప్స్‌

గడువు ముగిసిన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు నాచారంలో సిరి సుప్రభాత్‌ హోటల్‌లో తనిఖీలు చేపట్టి, టమోటాలు, బంగాళాదుంపలు కుళ్లిపోయినట్లు గుర్తించారు. ఫుడ్‌ హ్యాండర్లకు హెయిర్‌ క్యాప్స్‌ లేకుండా ఉన్నట్లు తేల్చారు. ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని నిర్వాహకులపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

resorce-img

ఉభయచరాలకు సోకుతున్న వ్యాధులపై అధ్యయనం చేస్తున్నారు

సీసీఎంబీ బృందంలో బెంగుళూరు యూనివర్సిటీ

సీసీఎంబీ బృందంలో బెంగుళూరు యూనివర్సిటీ, పద్మజా నాయుడు జూలాజికల్‌ పార్క్‌, అశోక వర్సిటీతోపాటు యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌వేల్స్‌, జేమ్స్‌ కుక్‌ యూనివర్సిటీ, స్మిత్సోనియన్‌ ట్రాపికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధనకుల భాగస్వామ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉభయచరాలకు సోకుతున్న వ్యాధులపై అధ్యయనం చేస్తున్నారు. తాము అభివృద్ధి చేసిన వ్యాధి నిర్ధారణ విధానం అద్భుతంగా పనిచేస్తున్నదని సీసీఎంబీ శాస్త్రవేత్త డా. కార్తికేయన్‌ తెలిపారు. వ్యాధిని నివారించే మార్గం కనుగొనకపోతే జీవావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు.

This will close in 0 seconds

Skip to content