కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) కింద ప్రధాన లైఫ్ సైన్స్ పరిశోధనా సంస్థ అయిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) దేశంలో బయోమెడికల్ పరిశోధన మరియు ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి బిఎఫ్ఐ-బయోమ్ వర్చువల్ నెట్వర్క్ ప్రోగ్రామ్ కింద బ్లాక్చైన్ ఫర్ ఇంపాక్ట్ (బిఎఫ్ఐ) తో పొత్తు కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం కింద, బిఎఫ్ఐ మూడు సంవత్సరాల కాలంలో యుఎస్ $600,000 కు పైగా కేటాయిస్తుంది మరియు బయోమెడికల్ సైన్స్… Continue reading బయోమెడికల్ పరిశోధన కోసం బ్లాక్ చైన్ ఫర్ ఇంపాక్ట్ తో ఒప్పందం కుదుర్చుకున్న సీఎస్ఐఆర్-సీసీఎంబీ